1. ఆత్మల చెంతకు నడుపు బోధింపను నేర్పుము ప్రభువా2. మిత్రులు పాపములో బడిరి తమ మార్గము గానరు3. శ్రద్ధతో కాన రెవ్వరు ప్రార్థన జేయరు4. నా యెద జీవముతో నింపి ప్రార్థించను నేర్పుము