1. ఆయనాశ్చర్య కరుడు (4) నన్ను రక్షించి కాపాడి శుద్ధి చేయును - ఆయనాశ్చర్యకరుడు (2)
2. ఆయన మహోన్నతుడు గద్దించును గాలిని అలలను - ఆయన మహోన్నతుడు
3. ఆయన నా ఆశ్రయము తన రెక్కలతో నను కప్పును - ఆయన నా ఆశ్రయము
HEBRON SEEYONU GEETHALU · SONG 809
aayanaashcharya karudu