పల్లవి:యేసునే స్తుతించురేపేమగునో తెలియనందున స్తుతించు
1. వచ్చె నేసు స్వర్గమునుండి - ముక్తి సందేశము దెచ్చెనేసు లేచి మారుమనస్సు నొందు - రక్షణ నొంది సంస్తుతించు
2. రా - యేసు రమ్మను చున్నాడు పాపిరా - నమ్ము నీకు రక్షణ నిచ్చును హృదయ తలుపు తట్టుచున్నాడు నీ హృదయ ద్వారము తెరువుము యేసు ప్రభున్ లోన రానిమ్ము స్తుతించు