CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 771

యెహోవా నీ గుడారము

yehovaa nee gudaaramu

More
పల్లవి:యెహోవా నీ గుడారము - ప్రేమించుచున్నాను (2)తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించెద నేను (2)
1. యెహోవా నన్ను తీర్చుము - నడచితిని న్యాయముగా (2) నీయందే నమ్మిక యుంచితి నేను - కావున నేను జారి పడను (2)
2. శోధించు అంతరీంద్ర్యిముల్ - పరీక్షింపుము నాహృదయం వాత్సల్యత నా యెదుటనుంచి - నడచుచున్నాను సత్యముతో
3. భక్తి హీనులతో సాంగత్యం - దుష్టుల సంఘ మసహ్యం కోరను స్నేహం నిరుపయోగులతో - వ్యర్థులతోను నేను నడువన్
4. కడిగెదను నా చేతులు - నిర్దోష జలముల యందున్ యెహోవా నీబలిపీఠము చుట్టు - ప్రదక్షిణమును నే చేతున్
5. నీదు ఆశ్చర్య కార్యముల్ - దేవా నేను వర్ణింతును కృతజ్ఞతతో నా స్తుతులు చెల్లించి - ఎలుగెత్తి గీతముల్ పాడెదన్

Back to Hebron Seeyonu Geethalu