పల్లవి:నీ రెక్కల చాటున శరనొందెదన్ (2) - నా విశ్రమ గృహమైన ప్రభువా (2)మొఱ్ఱ పెట్టెదను ఉత్సహించెదను (2) - మిగిలిన జీవిత కాలమంతయును (2)
1. అలసితిని నే నావిధేయతతో (2) - కృంగితి నేను పాపము చేతన్ (2) లేపితివినన్నుహత్తుకొంటివి - నీవు మోహన కాడి - నాకు విశ్రాంతి
2. గువ్వను పోలి ఎగిరి పొదును - నెమ్మది నొందెదనని తలచితిని లేదు లేదు విశ్రాంతేచ్చట - నీ విశ్రాంతిలో తిరిగి నే చేరితిన్
3. చేసితివి మాతో వాగ్దానమును - నీ విశ్రాంతిలో ప్రవేశింపచేయన్ మానెదము మా ప్రయాశమును - పొందెదము క్రీస్తులో తిరిగి నే చేరితిన్
4. సిలువపై శ్రమలొందితివి - కార్చితివి నీ రక్తము మాకై లేచితివి నీవు మరణము గెల్చి - కూర్చుతివి నీ సంఘముగా మమ్ము
5. భంగపరచితి నీ విశ్రాంతిని - యోకోబుపంటి నా నడవడితో మార్పు నొందితి బేతేలు నందు - ఇక విశ్రమించుము నాలో ప్రభువా