CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 739

నమ్మదగినవాడవు నెమ్మదిని

nammadaginavaadavu nemmadini

More
Reference recording on YouTube ↗
పల్లవి:నమ్మదగినవాడవు - నెమ్మదిని చేకూర్చనుయిమ్మహిలో యెంతైనను - నమ్మిన నను గాచెడి
1. అలలు గాలి తుఫానులవలె - శ్రమలు నన్నిలగొట్టిన అమరమందు నిల్చియేసు - అన్నిటిని గద్దించును
2. నరుల రాజులనమ్మిన - నిరుపయోగమె యెందున కరము జాచిన కష్టములలో - కొరతలన్నిటి తీర్చును
3. యాత్రికులు ప్రయాణికులుగా - యాతనలు మే బొందిన నూతన జీవముతో నీ - పాత్రలుగను వాడను
4. ఆత్మ జీవశరీరములను - ప్రభువు రాకడ యందున నిందారహిత సంపూర్ణ మహిమలో - నుండునట్లుగ నిల్పను
5. పరమ తండ్రి కృపాతిశయమును - నిరతమును కీర్తించెద తరములకు విశ్వాస్యతను నా - నోటితోనే తెల్పెద
6. శోధనలన్నీ సహించెడి - వరకె నా కవినిచ్చియు శోధనలు తప్పించుకొను యా - మార్గమును కలిగించుము

Back to Hebron Seeyonu Geethalu