CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 731

క్రీస్తేసే మన మహిమ

kreestese mana mahima

Colossians 1:27

More
Reference recording on YouTube ↗
పల్లవి:క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (2)ఆ నిరీక్షణ పరలోకమందు - మన కొరకై ఉంచబడి యున్నది (2)క్రీస్తేసే మన మహిమ నిరీక్షణయై యున్నాడు (1)
1. సంపూర్ణము చేయబడిన - సిలువ కార్యమునందు విశ్వాసము ద్వార మనలను - ఆయనే ఆయన యందు నిరీక్షించు నటుల జేసెను
2. సూర్యచంద్రుల కాంతి - తేజోహీనమై పోగా నక్షత్రముల కాంతియును - తరిగిపోయిన దినము తానే నిరీక్షణ యగును
3. అన్యుడెవడును సీయోను నందు - వాసము చేయగలేడు పరిశుద్ధ శిఖరమందున్న - దేవుడెహోవ యనియు పరికించు నటుల జేసెను
4. తుదమట్టుకు నిరీక్షణను - మనముంచిన యెడల మందిర మందుండి పారుచు - ఉబికెడి ఊటగనుండి నిరీక్షించు తన రాకడను

Back to Hebron Seeyonu Geethalu