CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 710

శ్రీ యేసు రాజ్యముండును

shree yesu raajyamundunu

Psalm 145:13

More
Reference recording on YouTube ↗
1. శ్రీ యేసు రాజ్యముండును - సూర్యుండు వెల్గు చోటెల్ల కల్పాంత కాలమౌదాక - యా రాజ్యము వ్యాపించును
2. నిరతంబు ప్రార్థనల్ - నిత్యస్తుతుల్ శ్రీ యేసుకు తన్నామము ప్రత్యహము - సుగంధమట్లు లేచును
3. సమస్తదేశవాసులు - గణింతురేసు ప్రేమను శ్రీ యేసు పేరు బాలకుల్ - బాల్యంబున స్తుతింతురు
4. యేసుని యీవు లొల్కును - ఖైదీకి సంకెళ్ళూడును డాయంగ శాంతి కల్గును - సుభాగ్య మబ్బుఁపేదకున్
5. శ్రీ యేసు శక్తిచేతను - స్వస్థంబు గల్గు నెల్లడన్ దచ్ఛక్తియున్న మేరలను - నశించు మృత్యుశాపముల్
6. మా రాజు మాకెల్ల సృష్టియున్ - విశేషస్తుతుల్ సల్పుతన్ దూతాళి మళ్ళి పాడఁగా - ఘోషించు భూమియు ఆమేన్

Back to Hebron Seeyonu Geethalu