CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 701

యేసుని వాగ్దానముల్ జ్ఞాపకమునందుంచుకొని

yesuni vaagdaanamul jnyaapakamunandunchukoni

Matthew 14:27

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసుని వాగ్దానముల్ - జ్ఞాపకమునందుంచుకొని (1)తుఫాను వీచిన శ్రమలున్న (1) - నా చాటున నేనుండెద (2)యేసుని వాగ్దానముల్ (1)
1. ద్వేషము ఈర్ష్య లోకములో - అత్యధిక ప్రేమ నీలో (2) అంధకారపు లోకములో (2) - నీవే దివ్యజ్యోతివి (2) అంధకార పాపమందు - నీవే సత్యమార్గము (2) భరియింప రాని మరణపు బాధలో (2) - నీవే సత్యదేవుడవు (2)
2. శక్తిహీనుడనై యుంటి - నీవే నాదు సహాయుడవు కృంగియున్న సమయములో - తండ్రిగ కౌగిట చేర్చితివి నిత్యజీవిత వసరములను - తీర్చువాడవు నీవేగా బాధలోహింస శ్రమలయందు - నిత్యము ఆనందింతును
3. జగమున యుద్ధ కలహములు - శాంతిలేనే లేదచట యేసు ప్రభువా నీ ద్వారా - ఆనందభరితుడ నైతిని ఘోరమౌ తుఫాను లేవ - హృదయము కంపించెను భీతిన్ భయపడకుడని ప్రభువే పల్క - నిమ్మళించెను తుఫాను

Back to Hebron Seeyonu Geethalu