CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 633

లేలెమ్ము సోదరీ సోదరుడా

lelemmu sodaree sodarudaa

Ephesians 5:14

More
Reference recording on YouTube ↗
"నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము. క్రీస్తు నీ మీద ప్రకాశించును." ఎఫెసీయులకు Ephesians 5:14
పల్లవి : లేలెమ్ము సోదరీ సోదరుడా - రక్షకుడేసుని సేవింప
1. సత్యముతో ఆత్మతో దేవుని - సన్నిధి జేరి ఆరాధింపఆశ్చర్యకరుడు ఆలోచన - కర్త బలవంతుడు ప్రభుయేసు|| లేలెమ్ము ||
2. రాజాధిరాజు మన ప్రభుయేసు - రాజ్యము నీయ మనకై వచ్చున్రాజైన యేసు విజయము కల్గి - విజయుండు యేసుని చాటెదము|| లేలెమ్ము ||
3. షద్రకు మేషాక బెద్నాగో - పౌరుషముతోడ ప్రభుశ్రమ నోర్చెకరువైనను మీకు శ్రమలైన - కరుణించుచు ప్రభు మీతో నడుచున్|| లేలెమ్ము ||
4. స్తెఫెనాది అపొస్తలులంత - అపవిత్రమైన ప్రజలమధ్యకృపాళుదైన యేసుని చాటె - కృపనొందుచు ప్రభుని చాటండి|| లేలెమ్ము ||
5. అర్పించుడి మీదు హృదయములన్ - నెరవేర్చను దేవుని చిత్తమునుకర్తను సేవింపగను లెండి - వీరులుగా దావీదు వలెను|| లేలెమ్ము ||
6. యౌవనేచ్ఛలను విసర్జించి - యౌవన రక్తముతో మిము గొన్నపావనుడగు యేసు ప్రభువునకై - చావను వెనుదీయక రారండి|| లేలెమ్ము ||
7. జీవించువాడనే కానంచు - జీవించుట ప్రభు కొరకే యంచుగావించుము ప్రభు పనులిలలోన - జీవించు ప్రభు కొరకే యిలలో|| లేలెమ్ము ||

Back to Hebron Seeyonu Geethalu