CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 63

ఓ నాదు యేసురాజా నిన్ను నే నుతించెదను

o naadu yesuraajaa ninnu ne nutinchedanu

Psalms 145

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఓ నాదు యేసురాజా -నిన్ను నే నుతించెదను (2)
అను పల్లవి:నీనామమును సదా - నే సన్నుతించుచుందును (2)
1. అనుదినము నిను స్తుతియించెదను (2) ఘనంబు చేయుచుందును నేను (2)
2. వర్ణించెద నే నీ క్రియలను - స్మరియించెద నీ మంచితనంబున్
3. రక్షణ గీతము నే పాడెదను - నిశ్చయ జయధ్వని నే చేసెదను
4. విజయ గీతము వినిపించెదను - భజియించెద జీవితమంతయును
5. నిరీక్షణ పూర్ణతగలిగి - పరికించెద నా ప్రభు రాకడను

Back to Hebron Seeyonu Geethalu