పల్లవి:సిలువ వీరులు మీరే చెలువుగ చనుడి (2) - బలుడైన సైతానును జయించను (2)విలువైన సత్యవార్త ప్రకటించుడి - మహ విలువైన సత్యవార్త ప్రకటించుడి (1)
1. ఇండియా దేశము చీకటి నుండగ - మందునిగ నుండెదవా (2) తంతివలె నేగి నరులను వెదకి (2) - తండ్రి శక్తితో రక్షించు నంచు (1)
2. ఇల్లు ఇల్లు త్వరగ వెదకి ఎల్ల - గొఱ్ఱెలను జయింప పడెను పాట్లనుశ్రీ యేసనుచు - కూడిన వారల కెరుక పరచ
3. ఆయన త్వరగా వచ్చును భువికి - ఆయెడ కృపకాలము ముగియున్ కరిగించును మనసుల నన్నిటిని - కరములతో నేసుకడ లాగ
4. హల్లెలూయ గీతము పాడి - ఎల్లరకు ప్రకటించి ఆత్మల నెల్ల నాదాయపరచ - అఖిల మెల్లను నాకై పరుగిడి