పల్లవి:భాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినముభక్తి ప్రార్థన లేసుడు - ప్రఖ్యాతి నాకు నేర్పినభాగ్యమౌ దినము - ప్రభున్ గైకొన్న దినము
1. హాయానంద సుదినము - నా యేసున్ నమ్ముదినము ప్రయాసమెల్ల బోయిన - దయారక్షణ్యదినము
2. ప్రభునితో నిరంతరమౌ - నిబంధన జేసికొంటి నేబట్టితి నింపొందగ - విభుని పాదపద్మము ||భాగ్య||
3. నాయాత్మ శాంత మొందుము - నీ యేసే నీ యాధారము భయంబులేక రక్షణన్ - పాలిభాగంబు పొందుము ||భాగ్య|
4. నే నేసువాడ నేసుడు - నిత్యంబు నా వాడయ్యెను నా దెంత గొప్ప భాగ్యము - నే నేసుయొక్క మిత్రుడన్ ||భాగ్య||