CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 617

పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ

parama jeevamu naakunivva tirigi lechenu naatonunda

Romans 5:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు చాలును యేసు చాలును - యే సమయమైన (1)యే స్థితికైనా నా జీవితములో - యేసు చాలును (1)
1. పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ (2) నిరంతరము నడిపించును మరల వచ్చి యేసు కొనిపోవును (2)
2. సాతాను శోధనలధికమైన-సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగిననూ-లోబడక నేను వెళ్ళెదను ||యేసు ||
3. పచ్చిక బయలులో పరుండజేయున్-శాంతి జలముచెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్-మరణ లోయలో నన్ను కాపాడును||యేసు ||
4. నరులెల్లరు నన్ను విడిచినను శరీరము కుళ్లి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము విరోధివలె నన్ను విడిచినను ||యేసు ||

Back to Hebron Seeyonu Geethalu