CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 61

యెహోవా - నీవు నన్నుపరిశీలించి తెలిసికొంటివి

yehovaa - neevu nannuparisheelinchi telisikontivi

Psalms 139:1-10

More
Reference recording on YouTube ↗
పల్లవి:యెహోవా - నీవు నన్నుపరిశీలించి, తెలిసికొంటివి (2)నే కూర్చుం- డుటయు లేచుట నీకు తెలియును తలంపు నెరుగుదువు (2)
1. పరిశీలించియున్నావు నీవు నా నడక పడకలను (2) నా చర్యలన్నిటిని బాగుగా నీవు యెరిగియున్నావు (2)
2. యెహోవా మాట నా నాలుకకు రాక - మునుపే యెరుగుదువు ముందు వెనుకల నన్నావరించి నీ చేతిని నా పై నుంచితివి
3. నాకు బహుమించియున్నదిట్టి తెలివి - నా కగోచరము నీ యాత్మను నీ సన్నిధిని విడిచి యెచ్చటికి-పారిపోవుదును
4. నే నాకాశమున కెక్కినప్పటికిని నీ - వచ్చట నున్నావు పాతాళమందు పండుకొనినను - నీవు అచ్చట నున్నావు
5. సముద్ర దిగంతములలో నేను వేకువ - రెక్కలు కట్టుకొని వసించిన నీదు హస్తము పట్టుకొని - నన్నునడిపించున్

Back to Hebron Seeyonu Geethalu