CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 583

ప్రభువా పంపు వర్షమును

prabhuvaa pampu varshamunu

1 Kings 18:41

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభువా పంపు వర్షమును - నీ వాగ్దానములు స్థిరపరచి (1)భీకర ధ్వనితో రానిమ్ము (2)
1. ఏలియా మొరపెట్టగానే - మేఘములు కారుగమ్మెను (2) మోపైన వాన - భువిపైన గురిసే (2)- మా దీన ప్రార్థన వినుమా (2)
2. కడవరి వాన కాలమున - వర్షము దయ చేయు మిలలో పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను - మెరుపులను పుట్టించుము
3. దేవా! నీ స్వాస్థ్యము మీద - సమృద్ధిగా కురిపించుము దాహముతోను - దస్సిన మమ్ము - బలపరచి స్థిరపరచుము
4. ఆత్మీయ గొడ్డుతనములో - నలమటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి - ఉజ్జీవింప జేయు మమ్ము
5. మా నోట నగ్ని తగిలించి - మా దోషమంతా తొలగించి పంపుము దేవా - నిను సేవించుటకు - ప్రాపుగ ప్రకటింపనిమ్ము

Back to Hebron Seeyonu Geethalu