CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 58

సహోదరులు ఐక్యత కల్గి వసించుట

sahodarulu aikyata kalgi vasinchuta

Psalms 133

More
Reference recording on YouTube ↗
పల్లవి:సహోదరులు ఐక్యత కల్గి వసించుట (1)ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును (2)
1. అది అహరోను - తలపై - పోయబడియు - పోయబడియు (1) క్రిందికి గడ్డము పై కారి - నట్టులుండును (2)
2. అంగీల అంచు వరకును - దిగజారిన పరిమళ తైలము వలె - నదియుండును
3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి హెర్మోను మంచువలె - నైక్యత యుండును
4. ఆశీర్వాదమును - శాశ్వత జీవము నచ్చట యుండవలెనని యెహోవా - సెలవిచ్చెను

Back to Hebron Seeyonu Geethalu