CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 569

దేవా నిన్ను నేను విడువను

devaa ninnu nenu viduvanu

Genesis 32:26

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు (2)
అను పల్లవి:దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు (2)
1. నేటినుండి - మమ్ము నీవు2 - ఆశీర్వదిం - చెద వంచు (2) మాదు హృదయ - కోర్కెలనెల్ల (1) - సఫల పరచు - వాడ (2)
2. లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా
3. అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ
4. సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు (2) ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ (2)
5. మాదు - స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ
6. గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు
7. ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా

Back to Hebron Seeyonu Geethalu