CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 564

నీ వాత్మ యుద్ధములో జయ మొందుము

nee vaatma yuddhamulo jaya mondumu

2 Timothy 2:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీ వాత్మ యుద్ధములో జయ మొందుము (2)ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
1. స్వామి యేసు తన సిలువను మోసి (2) సైతాను రాజ్యము పూర్తిగా జయించె (2) - నీవును యేసుని వెంబడి వెళ్ళుమా (2) ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు (1)
2. శిరమున ముండ్ల మకుటము ధరించి సిపాయిచే తలపై కొట్టబడె - నీ శిరస్సు నట్లే సమర్పించు ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు
3. కల్వరి పైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగ సహితుడై - నీవును ఆదారినే వెళ్ళుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు
4. లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండె - నీవును ప్రార్థన శక్తి నొందుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు
5. సాహసమున నీ - వాత్మ ఖడ్గమున సైతాను బంధము - ఖండించి వేసి - క్రీస్తుని సంఘమా ముందంజ వేయుమా ఓ నా సోదరా వెనుకంజ వేయకు - ఓ నా సోదరి వెనుకంజ వేయకు

Back to Hebron Seeyonu Geethalu