CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 51

స్తుతింతున్ దేవుని సభలో స్తుతింతున్ హల్లెలూయ

stutintun devuni sabhalo stutintun hallelooya

Psalms 111:1

More
Reference recording on YouTube ↗
పల్లవి:స్తుతింతున్ దేవుని సభలో (2) స్తుతింతున్ హల్లెలూయ (1)
1. యథార్థవంతుల సంఘములో (2) హృదయపూర్తిగా స్తుతింతున్ (2) స్తుతింతున్ హల్లెలూయ (1)
2. నీ క్రియలను దేవా ఆశించువారు - నీ యొద్ద విచారించెదరు స్తుతింతున్ హల్లెలూయ
3. దేవా నీ పనులు - ప్రభాము గలవి - నీ నీతి సదా నిలుచును స్తుతింతున్ హల్లెలూయ
4. యెహోవా అద్భుత కార్యములకు - జ్ఞాపక సూచన నుంచెను స్తుతింతున్ హల్లెలూయ
5. దయతో నిండిన దేవుడెహోవా - దాక్షిణ్య పూర్ణుడెహోవా స్తుతింతున్ హల్లెలూయ
6. భక్తి తనయందు గల్గిన వారికి - భోజనము నిచ్చి యున్నాడు స్తుతింతున్ హల్లెలూయ
7. యెహోవా చేసిన నిబంధనను - యెప్పుడు జ్ఞప్తి నుంచుకొనును స్తుతింతున్ హల్లెలూయ

Back to Hebron Seeyonu Geethalu