CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 451

ఆత్మ మందిరమును ప్రభు కట్టుచున్నాడు

aatma mandiramunu prabhu kattuchunnaadu

1 Peter 2:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:ఆత్మ మందిరమును - ప్రభు కట్టుచున్నాడుఆత్మ నియమముతో - నిర్మించున్ (2)
1. మందిర దర్శన - మాత్మకు నిచ్చి - ఆత్మ ద్వార నే - కన పరచున్ (2)
2. ఆత్మ జీవముతో - నిర్మించబడును - నిండు జీవముతో - దృఢ మగును
3. ఆత్మైక్యముతో - నిర్మించబడును - ఆత్మతో నపుడే - నింపబడున్
4. ఆత్మీయ సేవను - ఆత్మసేవకులన్ - ఆత్మ మందిరములో - ప్రభు కోరున్
5. ఆత్మీయ బలులను - అర్పించు నపుడే - ప్రభు మనసు సంతృప్తి పడున్
6. ఆత్మ మందిరములో - లోక శరీర - ఆశయములకు - పాలులేదు
7. ఆత్మ మందిరములో - అన్నియు నుండిన లోకము జీవముతో - నిండున్

Back to Hebron Seeyonu Geethalu