CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 44

రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము

randi yehovaanugoorchi santosha gaanamu cheyudamu

Psalms 95:1-8

More
Reference recording on YouTube ↗
పల్లవి:రండి యెహోవానుగూర్చి సంతోష గానము చేయుదము
1. మన రక్షణ దుర్గము బట్టి (2) - ఉత్సాహ ధ్వని చేయుదము (2) కృతజ్ఞతాస్తుతుల తోడ (1)
2. మహా దేవుడు యెహోవా - దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు
3. భూమ్యగాధ స్థలములు - ఆయన చేతిలో నున్నవి పర్వత శిఖరము లాయనవే
4. సముద్రమును భూమిని - తనదు చేతులు చేసెను తన ప్రజలము గొఱ్ఱెలము మనము
5. యెహోవా సన్నిధియందు - మనము సాగిలపడుదము మనల సృజించిన దేవునికి
6. నేడు మీరు ఆయన మాట - అంగీకరించిన యెడల ఎంత మేలు మనోహరము

Back to Hebron Seeyonu Geethalu