CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 411

తెరువబడియున్నది కృపద్వారము

teruvabadiyunnadi krupadvaaramu

Matthew 25:10

More
Reference recording on YouTube ↗
పల్లవి:తెరువబడియున్నది కృపద్వారము - త్వరపడి రమ్మని పిలిచె నేసు (2)
1. ఎవరును నశియింప వలదని - ఓరిమి ప్రభువు వహియించును (2) మారు మనస్సును పొందు సమయమిదే - మక్కువతో ప్రభువు పిలుచుచున్నాడు (2)
2. ద్వారము తెరువబడియుండగ - దయచూపి నిన్ను రమ్మనె ప్రభువు దీనిని నీవు అంగీకరించిన దేవుని దీవెనలు పొందెదవు
3. రాత్రి గడచిపోయి పగలాయెను - అతిక్రమములను వీడుమనె ప్రభు నీతి సూర్యుండు ఉదయించును భీతిని విడచి సిద్ధపడుము
4. అర్థ రాత్రి వేళ గొప్ప సందడాయెను - అదిగో పెండ్లి కుమారుండు వచ్చెననియు సిద్ధముగానున్న వారే వెళ్ళెదరుగా ఆ ద్వారము మూయబడు త్వరపడుమా
5. వెళ్ళగోరియున్న సిద్ధపడవలెను - యేసు రక్తమందు శుద్ధకావలెను ఘనముగ మీరు ప్రవేశింపవలెను మన తండ్రి యొక్క పూర్ణ సంకల్పమిదే

Back to Hebron Seeyonu Geethalu