CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 346

ప్రభు శ్రీ యేసు ప్రభు శ్రీ యేసు జయశాలీ

prabhu shree yesu prabhu shree yesu jayashaalee

2 Samuel 22:29

More
పల్లవి:ప్రభు శ్రీ యేసు - ప్రభు శ్రీ యేసు జయశాలీసర్వ సృష్టి కర్తయు తానే - సకల జీవుల పాలకుడు యేసే
1. సకల ప్రజలకు సిలువలో యేసు - స్వర్గనగరికి మార్గము జూపి రండి జీవజలము త్రాగుడనుచు - నిండైన ప్రేమతో పిల్చుచున్నాడు
2. జీవన జ్యోతియై వెలుగుచున్నాడు - ప్రేమతో మమ్ముల వెలిగించినాడు పాపాంధకారమును బాపినాడు - పావనపరచెను మమ్ములను
3. పాపులు పశ్చాత్తాపము నొంది - పాపుల ప్రాపకుడేసుని జేరి పాపవిముక్తిని బొంది మీరు - పావను డేసుని సంకీర్తించుడి

Back to Hebron Seeyonu Geethalu