CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 343

ప్రభు యేసుకే జయమని పాడు పాప పరిహారమును బొంది

prabhu yesuke jayamani paadu paapa parihaaramunu bondi

John 8:32

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభు యేసుకే జయమని పాడు (2) - పాప పరిహారమును బొంది (2)
1. యేసు ప్రభువే మా ప్రియుండు - వాసిగా మనదు రక్షకుడు (2) ఆయనే మన హృదయేశ్వరుడు (2)- హృదయ ద్వారము తెరువుము (2)
2. మన పాప శిక్ష భరించి - తన రక్తమును కార్చెను చక్కని మార్గము జూపెను - ఇంకను నిలువకు పాపములో
3. పాపముచే బంధింపబడి - పాపములో నిలువగ నేల యేసు నిను విడిపించును - రక్షణార్థ సువార్తయిదే

Back to Hebron Seeyonu Geethalu