CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 314

ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో

prakaasha vastramuto paraloka mahimato

Matthew 24:30

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రకాశ వస్త్రముతో పరలోక మహిమతో -లోకంబున కేతెంచును మేఘంబుపై ప్రభువే (2)
1. అంత్య సూచనలు చూడుము - ప్రభు రాకకు మునుపు క్రీస్తు నిశ్చయముగా వచ్చును - బూర శబ్దముతో విస్తరించు లోకమందు - యుద్ధము కరవులు విస్తరించు పాపములు దుఃఖము కలవరము
2. పాపముచే జన్మించిరి - తల్లి గర్భమునుండి కోపము దుష్టమోసము - ఎల్లరి హృదయములు పాప దృష్టి జారచోర - దేవదూషణ హత్యలు వేపుగా దుష్టగర్వముల్ - హృదయ రోగములు
3. వెళ్ళరు పరలోకమునకు - ఎవ్వరు పాపముతో చాలవు నీతి క్రియలు - ప్రార్థనలు రక్షింపవు చాలును యేసు రక్షింప - ప్రాణమర్పించెను కలుషములు కడుగును - తన రక్తము చిందించె
4. క్షణములోనే గతించును - జీవిత మేపాటిది తన యాస్తి విడచి నరుడు - నరకము పాలగున్ నిన్ను రక్షింప నీ ప్రభు - సిద్ధముగ నిలచె పెన్నుగ పొందుము రక్షణ - నమ్మి యేసు ప్రభువులో

Back to Hebron Seeyonu Geethalu