1. కల్వరి గుట్టమీదను - దుర్మార్గవైరులు ద్వేషించి సిల్వ మీదను - శ్రీ యేసుజంపి
2. శ్రీయేసు శ్రమలన్నియు - నే నెంచజాలను నన్నున్ రక్షించులాగున - ప్రాణంబు బెట్టెను
3. నే జీవ మొందులాగున - చావును పొందెను నన్నున్ రక్షింప శ్రమను - శ్రీ యేసు పొందెను
4. శ్రీ యేసు గాక గురువు - లేరింక నాకును నా వంటి పాపులెల్లరిన్ - రక్షింప వచ్చెను
5. నా యేసు ప్రేమగొప్పది - యమూల్యమైనది నే ప్రేమతోను యేసును - సేవింతు నిత్యము