పల్లవి:దేవా - సంవత్సరమును - దయాకిరీటముగా నిచ్చి యున్నావు (1)దేవా - నీదు జాడలు - సారమును వెదజల్లుచున్నవి (1)
1. నీ మీద నా - దృష్టి నిలిపి (2) - నీకాలోచన (1) నే చెప్పెదను (2) - అనిన మహోన్నతుడా (1)
2. సతతము మీతో - కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు - అభయంబొసగిన మా
3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను ఎత్తుకొనుచును - రక్షించెద ననిన
4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని - అనిన ప్రేమామయుడ
5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము - నిడిపించెద ననిన
6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి - రక్షచింన మాదు
7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామము పాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్