CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 235

ప్రభు నిను కీర్తించుచున్నాము

prabhu ninu keertinchuchunnaamu

Psalms 63:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:ప్రభు నిను కీర్తించుచున్నాముయేసు నిను కీర్తించుచున్నాము -నిను కీర్తించుచున్నాము
1. పాపములోన చచ్చిన నన్ను - ప్రభువా ప్రేమించితివి
2. తప్పిన నన్ను వెదకి రక్షింప - తనయుడవై వచ్చితివి
3. నా యాశ్రయము కూలిపోగ - నను రక్షింప నేగితివి
4. సిలువలో చిందిన రక్తముతో నా - కలుషములు కడిగితివి
5. మరణించి మరణపు ముల్లును - విరచి మరల లేచితివి
6. తండ్రి కుడి ప్రక్కన కూర్చుండి- తనయా తోడ్పడితివి
7. నాకై మరల వచ్చుచున్నావు - సంకీర్తించెద నిన్ను

Back to Hebron Seeyonu Geethalu