CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 22

నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు

neeti vaagula koraku duppi aashapadunatlu

Psalms 42:1-5

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడునట్లు (1)దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడు చున్నది (2)
1. జీవముగల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది (2) దేవుని సన్నిధికి నే నెప్పుడు వచ్చెదను (2)
2. నీ దైవమేమాయెనని నిత్యము నాతో ననగా రాత్రింబగళ్ళు కన్నీరే నా అన్న పానములాయ
3. ఉత్సాహ స్తుతులతో సమాజమును పండుగకు దేవుని మందిరమునకు నడిపించితిని
4. ఇది తలంచగా నా ప్రాణము కరుగుచున్నది నాదు ప్రాణమా యేల కృంగి తొందర పడుచున్నావు
5. రక్షకుడగు దేవునిపైన నిరీక్షణ యుంచుము ఆయన రక్షకుడని నేనింక స్తుతించెదను

Back to Hebron Seeyonu Geethalu