పల్లవి:రక్షకుడా యేసుప్రభో స్తోత్రము దేవా (1)స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా (2) - రక్షకుడా
1. దేవుడే నా పక్షమైన విరోధెవ్వడు? (2)- దూతలైనను - ప్రధానులైనను (2) ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
2. నరరూపమెత్తి ప్రభువు రిక్తుడాయెను- కరువైనను -ఖడ్గమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా? క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
3. సర్వలోక రక్షణకై - సిలువనెక్కెను - శ్రమయైనను - బాధయైనన ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా? క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
4. ఎంచలేని యేసునాకై - హింసపొందెనే హింసయైనను - హీనతయైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా? క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
5. మరణమున్ జయించి క్రీస్తు - తిరిగి లేచెను - మరణమైనను -జీవమైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా? క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
6. నిత్యుడైన తండ్రితో నన్ను జేర్చెను - ఎత్తైనను లోతైనను ప్రభువు ప్రేమనుండి నన్ను వేరుచేయునా? క్రీస్తు ప్రేమనుండి నన్ను వేరుచేయునా?
7. ఎన్నడైన మారని మా యేసుడుండగా - ఉన్నవైనను -రానున్నవైనను ప్రభువు ప్రేమనుండి మమ్ము వేరు చేయునా? హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ హల్లెలూయ