CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 124

జై ప్రభు యేసు జై ఘన దేవా

jai prabhu yesu jai ghana devaa

1 Cor 15:54

More
Reference recording on YouTube ↗
పల్లవి:జై ప్రభు యేసు - జై ఘన దేవా -జై ప్రభు జై జై రాజా - జై ప్రభు జై జై రాజా (2)
1. పాపకూపములో - పడి చెడి యుండగా - గొప్ప రక్షణ నిచ్చి - దరి చేర్చిన (2)
2. విలువైన రక్తము - సిలువలో కార్చి - కలుషాత్ముని - నీవు - కడిగితివే
3. నా శైలమై యేసు - నన్నావరింపగా - యే శోధనైన గెల్చునా?
4. కడు భీకరమగు - తుఫానులలో - విడువక జయముగా - నడుపుచున్న
5. పసితనము నుండి - ముదిమి వరకు - విసుగక ఎత్తు - కొను రక్షకా
6. సమృద్ధుడు యేసు - సహాయుడాయే - ఓ మృత్యువా! నీ ముల్లెక్కడ
7. సమాధి గెలిచిన విజయుడుండగ - సమాధి! నీకు జయమగునా?

Back to Hebron Seeyonu Geethalu